german-man-cuts-his-ears-1

టాటూ పిచ్చి ..అడ్డుగా ఉన్నాయని చెవులు కత్తిరించుకున్నాడు..తర్వాత ముక్కంట

టాటూ అంటే అతనికి ఎంతో ఇష్టం. శరీరంపై రకరకాలుగా టాటూ వేయించుకున్నాడు. కానీ..చెవులు అడ్డుగా వస్తున్నాయని అనుకున్నాడు. అంతే..ఠక్కున రెండు చెవులను కోసేసుకున్నాడు. జాగ్రత్తగా ఓ జాడీలో భద్రపరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్