Sitara Head Massage to Mahesh Babu

మహేష్‌కు సితార హెడ్ మసాజ్.. బాగుందంటూ డాడీ ప్రశంస..

లాక్‌డౌన్ వ‌ల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవ‌డంతో సినీ సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. తమకి నచ్చిన పనులు చేస్తూ.. ఇంటి స‌భ్యుల‌తో స‌ర‌దాగా స‌మయాన్ని గ‌డుపుతున్నారు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్య‌తనిచ్చే సూపర్ స్టార్ మహేష్ బాబు