Red Zone Removal in Nagar Kurnool District head quarter

నాగర్ కర్నూల్ లో రెడ్ జోన్ తొలగింపు

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రెడ్ జోన్ తొలగించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. ప్రజలు పూర్తి స్థాయిలో నిబంధనలను పాటిస్తూ సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలో (ఏప్రిల్ 3, 2020) నుంచి రెడ్ జోన్