Lawyers vs Cops: Delhi Police lodge unprecedented protest at HQs; ITO traffic blocked

న్యాయం చేయాలంటూ రోడ్లెక్కిన పోలీసులు…భారీగా ట్రాఫిక్ జామ్

వందలాదిమంది ఢిల్లీ పోలీసులు ఇవాళ(నవంబర్-5,2019) రోడ్డుపైకి వచ్చారు. ITO దగ్గర ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయం బయట తమకు న్యాయం చేయండంటూ నిరసనకు దిగారు. ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. శనివారం