CRPF headquarter in Delhi sealed after staff tests coronavirus positive

CRPF హెడ్ క్వార్టర్ కు సీల్

దేశ రాజధానిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)హెడ్ క్వార్టర్ కి సీల్ వేశారు. సీఆర్పీఎఫ్ ప్రధానకార్యాలయంలో పని చేసే ఒకరికి ఆదివారం కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో సీఆర్పీఎఫ్ ప్రధానకార్యాలయ్యాన్ని మూసివేశారు. స్పెషల్