Action against police who hit youths..Four Police Officers Attached To Headquaters

10టీవీ ఎఫెక్ట్ : యువకుల్ని కొట్టిన పోలీసులపై ఐజీ సీరియస్..చర్యలు  

10టీవీ ప్రసారం చేసిన కథనంపై పోలీసులు ఉన్నతాధికారులు స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చంద్రంపేటలో యువకుల్ను చితకబాదిన పోలీసులపై ఐజీ నాగిరెడ్డి సీరియస్ అయ్యారు.వారిపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుల్, హోంగార్డులపై కఠిన