మరో ఇద్దరు చిన్నారులకు మహేష్ గుండె ఆపరేషన్.. నమ్రత ఎమోషనల్ పోస్ట్..

Mahesh Babu: సూపర్‌స్టార్‌ Mahesh Babu తెరమీదే కాదు తెరవెనుక కూడా హీరో అనిపించుకుంటున్నారు. ‘శ్రీమంతుడు’ స్ఫూర్తితో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేశారు. అలాగే