కరోనానుంచి కోలుకున్నవారు అయ్యప్ప దర్శనానికి రావద్దు : కేరళ ప్రభుత్వం

Kerala gov Sabarimala Devotees Health Advisory : నవంబర్ 16 నుంచి శబరిమల మండల పూజ సీజన్ ప్రారంభం కానున్నాయి. లక్షలాది మంది అయ్యప్ప భక్తులు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి శబరిమలకు