వాతావరణ మార్పులతో వ్యాధుల దాడి..జాగ్రత్త అంటున్న వైద్యులు

Attack of diseases with climate change : తెలంగాణ రాష్ట్రంలో శీతాకాలంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే..రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కారణాలు తెలియకుండానే జ్వరాలు వస్తుండడంతో..కరోనా వచ్చిందేమోనన్న భయం