10 నెలల చిన్నారికి శానిటైజర్ కలిపిన నీళ్లు తాగించిన ఆశా వర్కర్

త్రిపురలో దారుణం చోటు చేసుకుంది. శానిటైజర్ కలిపిన వాటర్ ను 10 నెలల చిన్నారికి తాగిపించాడని ఆశా వర్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.