క్షీణించిన తరుణ్ గొగోయ్ ఆరోగ్యం…

Tarun Gogoi : అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ (86) ఆరోగ్య పరిస్థితి విషమించింది. శరీరంలో కీలక అవయవాలు వైఫల్యం చెందడంతో ఆయన తీవ్ర శ్వాసకోశ సమస్యతో ఇబ్బందిపడ్డారు. దాంతో వైద్యులు వెంటనే