తెలంగాణలో కరోనా బాధితుల రికవరీ రేటు 99 శాతం

తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న వారి రేటు 99 శాతం ఉందని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో 80 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 9,786