చైనా వస్తువులను నిషేధిద్దాం, ఇకపై ప్రపంచానికి భారత్ నుండే ఉత్పత్తులు, ప్రధాని పిలుపు

ఆత్మనిర్భర్ కలను భారత్ సాకారం చేసుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ ఎర్రకోటలో 74వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకం ఎగురవేసిన మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో

ప్రతి భారతీయుడికి హెల్త్ కార్డు, స్వాతంత్ర్య దినోత్సవాన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ

ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితంగా మారింది. యావత్ భారతావని 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకల సందడి కనిపిస్తోంది. కాగా, కరోనా నేపథ్యంలో తొలిసారిగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.