యోగీ కేబినెట్‌లో తొమ్మిదిమందికి కరోనా పాజిటివ్

యూపీ లేదు ఏపీ లేదు..కరోనా మహమ్మారికి. ఏపీలో పాజిటివ్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతుంటూ అటు యూపీలో మంత్రులకు కరోనా తగులుకుంటోంది. వదల బొమ్మాలీ అన్నట్లుగా యూపీ మంత్రులు వరుసగా కరోనా సోకుతోంది. ఇప్పటికే