కరోనా కేసులు పెరుగుతున్నాయి.. అయినా..ఆసుపత్రులకు తగ్గుతున్న రద్దీ..ఫీజుల ఎఫెక్ట్

కరోనా కేసులు పెరుగుతున్నాయి..కానీ..ఆసుపత్రులకు మాత్రం రోగులు రావడం లేదు. ఇళ్లలోనే చికిత్స పొందుతున్న వారు 14 శాతం పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో నెల రోజుల్లో 21 శాతం ఇన్ పేషెంట్లు తగ్గుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో