AndraPradesh Takes Key Decission on Health protocol

రైలు దిగగానే పరీక్షలు.. క్వారంటైన్‌కు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 71 రోజుల తర్వాత రైళ్లు ప్రారంభం కావడంతో రాష్ట్రంలో ప్రధాన రైల్వేస్టేషన్లు సందడిగా మారడంతో.. ప్రయాణికులకు థర్మల్‌