తీవ్రమైన అనారోగ్యంతో రాజీనామా చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

రష్యాలో దాదాపు 21 సంవత్సరాలు అధికారంలో ఉన్న అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది తన పదవికి రాజీనామా చేయవచ్చునని ఆ దేశంలో నివేదికలు చెబుతున్నాయి. వ్లాదిమిర్ పుతిన్‌కు తీవ్రమైన పార్కిన్సన్ వ్యాధి ఉందని,