సంజు బాబా బ్యాక్ : షంషేరా షూటింగ్ కు హాజరు

Shamshera : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ షంషేరా షూటింగ్ లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. చేతులు ఊపుతూ ఉన్న అతడి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సంజూ బాబా బ్యాక్