2020-21Budget : Rs 69,000 crore for health sector: Finance Minister Nirmala Sitaraman

2020-21 బడ్జెట్ : ‘టీబీ హారేగా.. దేశ్ జీతేగా’: ఆరోగ్య రంగానికి రూ.69వేల కోట్లు 

‘టీబీ హారేగా.. దేశ్ జీతేగా’ (టీబీ ఓడిపోతుంది.. దేశం గెలుస్తుంది) అనే కార్యక్రమాన్ని 2025 వరకు కొనసాగించనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ తెలిపారు. 2020-21 కేంద్ర బడ్జెట్‌ లో ఆరోగ్యానికి 69,000 కోట్లు కేటాయిస్తున్నట్లు

Trending