డెలివరీకోసం హాస్పటల్ కెళ్లింది… పక్కబెడ్ మీద ప్రియురాలి డెలివరీ కోసం వచ్చిన భర్తను చూసి… భార్య షాక్..!

ఆమె ఒక హెల్త్ వర్కర్.. డెలివరీ సమయమైంది.. ఆస్పత్రికి వెళ్లింది.. తనతో పాటు భర్త లేడు. ఆమె ఒక్కదే వెళ్లింది.. డెలివరీ చేసేందుకు లేబర్ రూంకు తీసుకెళ్లారు. అదే సమయంలో ఊహించని అనుభవం ఎదురైంది.