Coronavirus: Mahindra group to manufacture ventilators, offer resorts as healthcare homes, says Anand Mahindra

కరోనా నియంత్రణకు వెంటిలేటర్ల తయారీకి మహీంద్రా గ్రూపు రెడీ, రిసార్ట్స్‌ను హెల్త్‌కేర్ హోమ్స్‌గా మార్చనుంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజువారీగా కరోనా కొత్త కేసులు బయటపడుతున్నాయి. దీని కారణంగా ఆరోగ్య సంరక్షణకు అవసరమైన వస్తువుల సరఫరా కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్