చెప్పినట్టు చేయకుంటే కరోనా విషయంలో ఏం చెయ్యలేం

కరోనా ఉదృతి దేశంలో కొనసాగుతున్నప్పటికీ ప్రజల్లో కొందరు మాత్రం ఏ మాత్రం జాగ్రత్తలు పాటించట్లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మాస్క్‌ను ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా ఆరోగ్య మంత్రిత్వ శాఖ