Diabetes Diet Myths and Facts

డయాబెటిస్ : అపోహలు – నిజాలు

స్వీట్లంటే ఇష్టమా… ఎక్కువ తినేస్తావా? అయితే నీకు డయాబెటిస్ వచ్చేస్తుంది జాగ్రత్త. డయాబెటిస్ ఉందా..? అయితే అన్నం మానేసి జొన్న రొట్టె తిను.. రాత్రి పూట అన్నం మానేసి చపాతీ తినడం బెటర్… అనే