కరోనా విషాద వార్తల మధ్య ముంబై మురికివాడ శుభవార్త చెప్పింది

దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలోని మురికివాడల్లో ఏకంగా 57 శాతం మందికి కరోనా వైరస్ సోకివుంటుందని ఓ సర్వే వెల్లడిస్తోంది. ఆ న‌గ‌రంలోని సుమారు ఏడువేల మందిపై మెడిక‌ల్ స‌ర్వే చేప‌ట్టారు. ఆ