కరోనా నుంచి కోలుకున్నవారంతా ఇప్పుడు వినికిడి కోల్పోతున్నారు.. వైద్యుల హెచ్చరిక

కరోనా వైరస్ సోకినవారిలో కొత్త అనారోగ్య సమస్యలు పుట్టకొస్తున్నాయి. కరోనా మహమ్మారి బారినుంచి ప్రాణాలతో బయటపడ్డామలే అనుకున్న వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారిలో