Syrian Dad Teaches Girl To Laugh At Explosions In Heart-Breaking Video

హార్ట్ బ్రేకింగ్ వీడియో: బాంబులకు భయపడలేదు.. పకపకా నవ్వేసిన చిన్నారి

అంతర్జాతీయ శక్తుల మధ్య ఆధిపత్య పోరాటానికి సిరియా రణస్థలంగా మారిపోయింది. అక్కడ నెలకొన్న పరిస్థితులపై అగ్రరాజ్యాలు ముఖ్యంగా అమెరికా, రష్యా స్పందిస్తున్న తీరు మూడు దశాబ్దాల క్రితంనాటి ప్రచ్ఛన్నయుద్ధ రోజులను గుర్తు తెప్పిస్తున్నాయి. మధ్యధరా