Galwan Valley Clash..9 Year Old Daughter  Abhigna, of Martyred Santosh Stands Before His Photo With Folded Hands, Heartbreaking Image

కల్నల్ సంతోష్ కు 9 ఏళ్ల కుమార్తె నివాళి..కంటతడిపెట్టిస్తున్న చిన్నారి ఫోటో

భార‌త్-చైనా స‌రిహ‌ద్దులో చైనా సైన్యంతో జ‌రిగిన ఘర్ష‌ణ‌లో తెలంగాణ బిడ్డ‌, సూర్యాపేట నివాసి క‌ల్న‌ల్ బిక్కుమ‌ళ్ల సంతోష్ (37) వీర‌మ‌ర‌ణం పొందారు. దేశంకోసం ప్రాణాలు అర్పించిన సంతోష్ బాబు 9 సంవత్సరాల కూతురు అభిగ్నా తండ్రి ఫోటోకు