These Heartbreaking Pictures Show Children Are The Worst Affected By The Nationwide Lockdown

గుండెలు పిండేస్తున్న చిన్నారుల ఫొటోలు.. లాక్‌డౌన్ దెబ్బకు చితికిపోయిన పసిహృదయాలు

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తోంది. కరోనా కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ అమల్లోకి రావడంతో అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. జనజీవనం స్తంభించిపోయింది. బయటకు వెళ్లే పరిస్థితి లేదు.

Trending