honoured-to-have-played-with-ms-dhoni-says-kl-rahul

నా లాంటి వ్యక్తులకు హీరో ఎంఎస్ ధోని: కెఎల్ రాహుల్

తన 16 సంవత్సరాల గోల్డెన్ పిరియడ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆగస్టు 15 న తప్పుకుంటున్నట్లు ప్రకటించారు మహేంద్ర సింగ్ ధోని. ధోని రాజీనామా చేసినప్పటి నుంచి అతని మాజీ సహచరులు చాలా