IAS Officer's Heartfelt Message After Student’s Suicide

నేను యావరేజ్ స్టూడెంట్ ను.. ఇప్పుడు కలెక్టర్ : స్టూడెంట్స్ ఆత్మహత్యలపై కదిలించిన పోస్టు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చాక విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడంపై వచ్చిన విమర్శలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాష్ట్రంలో 23మంది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అలాగే సీబీఎస్‌సీ 10వ తరగతి, 12వ తరగతి