ఎమోషనల్ వీడియో: క్యాన్సర్ రోగి కోసం బ్యాట్‌మెన్‌గా మారిన డాక్టర్

చిన్న పిల్లల్లో బ్యాట్‌మెన్, సూపర్‌మెన్, స్పైడర్ మ్యాన్ ఇలా తెరమీద కనిపించే హీరోలపై ఉండే ఇష్టం చాలా ఎక్కువ. కొందరు వారిని ఒక్కసారైనా కలవాలి అని భావిస్తూ ఉంటారు. అయితే తెరపై కనిపించే హీరోలు