ఆస్టరాయిడ్ చేజారిపోతోంది..! లీకైన నమూనాలపై నాసా పరిశోధన!

ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గ్రహశకలం నుంచి లీకైన కొన్ని నమూనాలను సేకరించింది. భూమికి 33కోట్ల కిలో మీటర్ల దూరంలో ఉల్క నుంచి మట్టి నమూనాలను సేకరించింది. గ్రహశకలంలోని చాలా పదార్థాలకు సంబంధించి