Very Hot Summer In Telugu States

సమ్మర్ అలర్ట్ : తెలంగాణలో 7, ఏపీలో 4 జిల్లాల్లో మంటలే

ఈ వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అన్నారు. 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు వెళ్లే అవకాశం ఉందన్నారు. వాయవ్య దిశ నుంచి వీచే