heat waves warning

జాగ్రత్త : 3 రోజులు బయటికి రాకపోవడమే మంచిది

తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రత మరింత పెరగనుంది. సోమవారం (మే 6,2019) నుంచి మూడు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని  హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది.