husband kills pregnant wife in Hyderabad

ప్రేమ పెళ్ళి….హీటర్ తో కొట్టి భార్యను హత్య చేసిన భర్త

అమ్మను  కొట్టోద్దునాన్నా అని కన్న కూతురు వేడుకుంటున్నా మద్యం మత్తులో  ఉన్న భర్త, భార్యను చావబాదాడు. బాలింతరాలైన భార్య, మొగుడు కొట్టిన  దెబ్బలకు తనువు చాలించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చూడ చక్కనైన నలుగురు