భారత్ లో హార్డ్ ఇమ్మ్యూనిటి సాధ్యం కాదు…కేంద్ర ఆరోగ్యశాఖ

భారత్‌ లాంటి అధిక జనాభా గల దేశంలో సాధారణ ప్రక్రియలో హార్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారతదేశ జనాభా పరిమాణాన్ని బట్టి హార్డ్ ఇమ్మ్యూనిటి ఓ వ్యూహాత్మక ఎంపిక