Etihad airplane makes scary landing on Heathrow runway due to Storm Dennis. Watch viral video

వీడియో వైరల్ : దిగుతూనే విమానం భయపెట్టేసింది

లండన్ లో భారీ గాలితో కూడిన డెన్నిస్ తుఫాన్ అందరిని వణికిస్తోంది. అక్కడ అతి వేగంగా వీస్తున్న గాలుల ప్రభావం వల్ల ఒక విమానం తన గతిని తప్పి అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన