Heavy fire at factory in Janagama district

జనగామ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం… ప్రమాదం అంచున కస్తూర్బాగాంధీ పాఠశాల బాలికలు

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తారా ఇండస్ట్రీస్‌ టిన్నర్‌ ఫ్యాక్టరీలో రియాక్టర్లు చార్జింగ్‌ పెడుతుండగా పేలుడు సంభవించింది.

heavy fire accident in Damalacheruvu market yard

మార్కెట్ యార్డులో భారీ అగ్నిప్రమాదం : 9 మామిడి మండీలు అగ్నికి ఆహుతి

చిత్తూరు జిల్లా పాకాల మండలం దామల చెరువు మార్కెట్ యార్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మామిడి మండీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. కోటి రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా