కుండపోత వాన..కుదేలైన బతుకులు : యూరియా తిని 22,ఇల్లు కూలి 12 మేకలు మృతి

Telangana : కుండపోత కురిసిన వాన పలువురి పొట్టకొట్టింది. బతుకుల్ని కుదేలు చేసేసింది. పంటల్ని నాశనం చేసింది. సోమవారం (అక్టోబర్ 13,2020) ఉదయం నుంచి రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అల్లాడిపోయింది.