మరో మూడు రోజులు జాగ్రత్త, బయటకు రావొద్దు, తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

heavy rain alert: తెలుగు రాష్ట్రాలను వరుణుడు బెంబేలెత్తిస్తున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా వరదలతో ముంచెత్తుతున్నాడు. ఒకవైపు భారీ వర్షాలు.. వరదలు కుమ్మేస్తుంటే.. మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మధ్య