భారీ వర్షాలు : మూసీనది వరదలో కొట్టుకుపోయిన 200 ట్రాన్స్ఫార్మర్లు

Hyderabad Musi river floods : గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో మూసీ న‌దికి వ‌ర‌ద పోటెత్తింది. పొంగి పొర్లుతూ ఉగ్రరూపం చూపిస్తోంది. దీంతో