tiger-from-assam-kaziranga-national-park-rested-in-a-goat-shed1

వేరే దారిలేదు పాపం : మేకల మందలో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్న పెద్దపులి

అపార వన్యప్రాణులకు ఆవాసంగా..ఆలవాలంగా ఉన్న అసోంలోని కాజీరంగా నేషనల్ పార్క్ లో ఓ వింత జరిగింది. మేకలు కనిపిస్తు గుటుక్కుమనించే రాయల్ బెంగాల్ టైగర్ మేకల మందలో దాక్కుని ప్రాణాలు దక్కించుకుంది. పరిస్థితులను బట్టి