Heavy Rush at Secunderabad railway station For Dasara Festival

పండుగ కష్టాలు : కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

ప్రతి సంవత్సరం తాము ఇలాగే కష్టాలు పడుకుంటూ వెళ్లాల్సిందేనా..సరిపడా..డబ్బులు ఇచ్చినా..ప్రయాణీకులకు కనీస సౌకర్యాలు చూడరా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రయాణీకులు. దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు భారీగా ప్రయాణీకులు తరలివెళుతున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే

Weekend Effect Heavy Rush In Tirumala

వీకెండ్ జర్నీ : తిరుమల కిటకిట

కలియుగ వైకుంఠం కిటకిటలాడుతోంది. ఏడుకొండలపై కొలువైన వెంకన్న దర్శనానికి భక్తజనం బారులుతీరారు. లక్షల మంది తరలివచ్చి… శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు. వేసవి సెలవులతో పాటు వీకెండ్ కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడింది.

Heavy Rush At Vemulawada Temple Today

వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తులు

కరీంనగర్ జిల్లాలో వేములవాడలో కొలువై ఉన్న శ్రీ రాజన్న స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఈ