రంగంలోకి భారత బాహుబలులు.. విమానాలు, హెలికాప్టర్ల ద్వారా నిమిషాల్లో భారీ ఆయుధాలను లద్దాఖ్ సరిహద్దులకు చేర్చిన ఐఏఎఫ్‌

భారత్, చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు కుతంత్రాలకు తెరలేపింది చైనా. చైనా సైనికులు పెద్ద సంఖ్యలో భారత సరిహద్దులకు చేరుతున్నారు. చర్చల పేరుతో చైనా చేస్తున్న డ్రామాలను