Traffic Problems in Hyderabad

హైదరాబాద్ ట్రాఫిక్ టెర్రర్ : 10 కిలోమీటర్లే.. గంట టైం

హైదరాబాద్ :  ట్రాఫిక్ నరకం కొనసాగుతోంది. తమకు ఈ బాధ ఎప్పుడు తీరుతుందా ? అని నగర వాసులు ప్రశ్నించుకుంటున్నారు. జీవితంలో సగం ట్రాఫిక్‌ జామ్‌లోనే గడిచిపోతోంది. 90 శాతం ప్రాంతాల్లో ఇప్పటికీ ట్రాఫిక్