30 years after Prime Minister Narendra Modi's command: Army Colonel's Benjamin's wife Rs. crore pension

ప్రధాని మోదీ  ఆదేశం : ఆమెకు  రూ.కోటి పెన్షన్ 

ఢిల్లీ : భారత సరిహద్దులో మన సైనికులు అహర్నిశలు కళ్లలో ఒత్తులు వేసుకుని కాపలా కాస్తేనే దేశ ప్రజలంతా ప్రశాంతంగా ఉండగలం. అటువంటి సైనికులకు దేశ ప్రభుత్వం ఎంతటి గౌరవాన్ని ఇస్తుందో ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి.