'Terrorist go back': NSUI workers heckle Pragya Thakur at University in Bhopal

‘ఉగ్రవాది గో బ్యాక్ ’అంటూ బీజేపీ ప్రఙ్ఞా సింగ్‌ను అడ్డుకున్న విద్యార్ధులు

బీజేపీ ఎంపీ ప్రఙ్ఞా సింగ్‌ ఠాకూర్‌కు విద్యార్దులతో చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్‌లోని మఖన్‌లాల్‌ చతుర్వేది నేషనల్‌ యూనివర్సిటీలో విద్యార్దులు తమకు అటెండన్స్‌ తక్కువగా ఉందంటూ జర్నలిజం విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనలు