Heera Group Case Nowhera Shaikh Case Latest Update

కొత్త మలుపు : నౌహీరా షేక్‌కు ఉచ్చు బిగుస్తోంది

ఢిల్లీ : హీరా గ్రూప్‌ అధినేత్రి నౌహీరాషేక్‌ మెడకు  ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే దేశ, విదేశాలకు చెందిన డిపాజిటర్ల ఫిర్యాదులతో  అరెస్టై జైలుకు వెళ్లారు. మూడు నెలలు గడుస్తున్నా బెయిల్‌ దొరకక కటకటాల్లో ఊచలు