Butta Bomma Butta Bomma ala vaikunta puram..a romantic song

బుట్ట బొమ్మ..బుట్ట బొమ్మ : అలా వైకుంఠపురం..రొమాంటిక్ సాంగ్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అలా వైంకుఠ పురం న్యూ ఫిల్మ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. బుట్ట బొమ్మ..నన్ను సుట్టుకొంటివే..జిందగీకే ఆటబొమ్మై…జంట కట్టుకుంటివే..అంటూ ఉన్న ఈ రొమాంటిక్ సాంగ్..అభిమానులను అలరిస్తోంది. 2019,