Coronavirus: 99% confident that COVID-19 vaccine will work, says Chinese firm

కొవిడ్-19 వ్యాక్సిన్ 99 శాతం పని చేస్తుంది : చైనా

చైనీస్ సైంటిస్టులు కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. డ్రాగన్ అభివృద్ధి చేసే కరోనా వ్యాక్సిన్ 99 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని స్కై న్యూస్‌కు నివేదించింది. బీజింగ్ ఆధారిత బయోటెక్ కంపెనీ సినోవాక్ ప్రస్తుతం..